రంగారెడ్డి జిల్లా స్వేరో సర్కిల్స్ కమిటి ఆద్వర్యంలో కేశంపేట్ మండలంలోని ఇప్పల పల్లి గ్రామం మరియు దేవునిగూడి తండాలో స్వేరోస్ సర్కిళ్ళను ముఖ్య అతిథి మన సుప్రీం స్వేరో డా॥ R S ప్రవీణ్ కుమార్, IPS గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా స్వేరోస్ సర్కిల్ అధ్యక్షుడు. యాదగిరి మరియు ప్రధాన కార్యదర్శి . లింగం మరియు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది .